అంధవరంలో బలప్రదర్శన పోటీలు
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:56 PM
మండలంలోని అంధవరంలో బలప్రదర్శన పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. సిరి మానోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం గ్రామంలో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బలప్రదర్శన పోటీల్లో పలువురు పాల్గొనగా బంపర్సు, తీత సంగిడి, ఈడుపు సంగిడి, విసురుడు గుంగు, తోపుడు గుండు పోటీల్లో వప్పంగికి చెందిన గేదెల సత్యనారాయణ ప్రథమ స్థానం సాధిం చినట్లు నిర్వాహకులు తెలిపారు.
జలుమూరు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) మండలంలోని అంధవరంలో బలప్రదర్శన పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. సిరి మానోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం గ్రామంలో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బలప్రదర్శన పోటీల్లో పలువురు పాల్గొనగా బంపర్సు, తీత సంగిడి, ఈడుపు సంగిడి, విసురుడు గుంగు, తోపుడు గుండు పోటీల్లో వప్పంగికి చెందిన గేదెల సత్యనారాయణ ప్రథమ స్థానం సాధిం చినట్లు నిర్వాహకులు తెలిపారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వస్తాదుకు బహుమతులు ప్రదానం చేసినట్లు చెప్పారు.