Share News

అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Jun 27 , 2026 | 11:46 PM

వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యే క చర్యలు చేపట్టా లని కలెక్టర్‌ స్వప్ని ల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు.

అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు
సిబ్బందికి సూచనలిస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యే క చర్యలు చేపట్టా లని కలెక్టర్‌ స్వప్ని ల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. శని వారం సింగుపురంలో పారిశుధ్య పనుల ను పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు, పట్ట ణాల్లో పారిశుధ్య కార్యక్రమా లు నిర్వహించడంతో పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూ డాలన్నారు. సీజనల్‌ వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డీపీవో స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 11:46 PM