వేతనదారులకు ప్రత్యేక సదుపాయాలు
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:50 PM
ఉపాధిహామీ పథకం పేరును వికసిత్ భారత్ జి రామ్ జిగా పేరు మార్చి ప్రభుత్వం వేతనదారులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించిందని ఆ పథకం ఏపీడీ పి.రాధ తెలిపారు. సోమవారం చల్లవానిపేట గ్రామ సచివాలయంలో ఉపాధిహామీ పనులపై అవగాహన సదస్సు నిర్వహించారు.
జలుమూరు, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ఉపాధిహామీ పథకం పేరును వికసిత్ భారత్ జి రామ్ జిగా పేరు మార్చి ప్రభుత్వం వేతనదారులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించిందని ఆ పథకం ఏపీడీ పి.రాధ తెలిపారు. సోమవారం చల్లవానిపేట గ్రామ సచివాలయంలో ఉపాధిహామీ పనులపై అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీవో బి.చిన్నమ్మడు, ఏవీవో శేఖర్, సర్పంచ్ పంచిరెడ్డి రామచంద్రరచావు, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.
: