పాతపట్నంలో ‘బడి పిలుస్తోంది’
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:56 PM
పాతపట్నంలోని దువ్వార, కాపు, నాగవంశపు తదితర వీధుల్లో సోమవారం బడిపిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎంఈవో సీహెచ్ తిరుమలరావు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వపాఠశాల ఆవశ్యకతను వివరించారు. హెచ్‌ఎం ఎస్.వైకుం ఠరావు పర్యవేక్షణలో ఉపాధ్యాయులు, విద్యాకమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పాతపట్నం, జూన్ 1(ఆంధ్రజ్యోతి): పాతపట్నంలోని దువ్వార, కాపు, నాగవంశపు తదితర వీధుల్లో సోమవారం బడిపిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎంఈవో సీహెచ్ తిరుమలరావు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వపాఠశాల ఆవశ్యకతను వివరించారు. హెచ్‌ఎం ఎస్.వైకుం ఠరావు పర్యవేక్షణలో ఉపాధ్యాయులు, విద్యాకమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఫ నరసన్నపేట, జూన్ 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని మాకివలసలో సోమవారం బడిపిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఉపాధి వేతనదారులకు అవగాహన కల్పించి ఇంటింటా ఎన్‌రోల్‌మెంట్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో పి.దాలినాయుడు మాట్లాడుతూ ప్రభుత్వపాఠశాలలో ఉచితవిద్యను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.