Share News

కొరసవాడలో ‘బడిపిలుస్తోంది’

ABN , Publish Date - May 31 , 2026 | 11:14 PM

మండలంలోని కొరసవాడలో ఆదివారం బడిపిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సారవకోట ఎంఈవో ఎంవీ రమణ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వపాఠశాలలో చేర్పించడంపై అవగాహన కల్పించారు.

కొరసవాడలో ‘బడిపిలుస్తోంది’
కొరసవాడలో ర్యాలీ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు:

పాతపట్నం, మే 31(ఆంధ్రజ్యోతి): మండలంలోని కొరసవాడలో ఆదివారం బడిపిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సారవకోట ఎంఈవో ఎంవీ రమణ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వపాఠశాలలో చేర్పించడంపై అవగాహన కల్పించారు. ఈమేరకు పదిమంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలను వీడి ప్రభుత్వపాఠశాలలో చేరేందుకు అంగీకారపత్రాలను అందజేశా రు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు రామారావు, సనపల వైకుంఠరావు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2026 | 11:14 PM