ఎన్నికల వ్యయంపై సమీక్ష
ABN , Publish Date - Nov 27 , 2026 | 12:45 AM
: ఆమదాలవలస పుర పాలక సంఘం కార్యాలయంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు పి.రామ కృష్ణ, నోడల్‌అధికారి కె.అంబేద్కర్ గురువారం అభ్యర్థుల వ్యయానికి సం బంధించిన రికార్డులు పరిశీలించారు.
ఆమదాలవలస, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస పుర పాలక సంఘం కార్యాలయంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు పి.రామ కృష్ణ, నోడల్‌అధికారి కె.అంబేద్కర్ గురువారం అభ్యర్థుల వ్యయానికి సం బంధించిన రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా అసిస్టెంట్ ఎక్స్‌పెం డేచర్ అధికారి డీఎస్‌ఎస్ గణేష్‌తో కలిసి వ్యయం లెక్కలపై సమీక్షించా రు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.