Share News

‘మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం’

ABN , Publish Date - Aug 07 , 2026 | 12:11 AM

మధ్యవర్తిత్వంతో కేసులు పరిష్కరించు కొని న్యాయం పొందవచ్చని పలాస మున్సిఫ్‌ మేజిస్టేట్‌ యు.మాధురి తెలిపారు. పలాసకోర్టు ఆవరణలో మండల న్యాయసేవాసంఘం ఆధ్వర్యంలో మఽధ్యవర్తిత్వం-దేశం కోసం అవగాహన, ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.

‘మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం’
పలాస: మధ్యవర్తిత్వం-దేశం కోసం ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం..

పలాస, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): మధ్యవర్తిత్వంతో కేసులు పరిష్కరించు కొని న్యాయం పొందవచ్చని పలాస మున్సిఫ్‌ మేజిస్టేట్‌ యు.మాధురి తెలిపారు. పలాసకోర్టు ఆవరణలో మండల న్యాయసేవాసంఘం ఆధ్వర్యంలో మఽధ్యవర్తిత్వం-దేశం కోసం అవగాహన, ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఫపాతపట్నం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): మధ్యవర్తిత్వం ద్వారా పెండింగ్‌లో ఉన్న సివిల్‌, క్రిమినల్‌ కేసులు పరిష్కరించుకోవాలని స్థానిక జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎం.రోషిణి తెలిపారు. పాతపట్నం కోర్టుప్రాంగణంలో న్యాయవాదులు, కక్షిదారులకు మధ్యవర్తిత్వం-దేశంకోసం కార్యక్రమంలో భాగంగా మధ్యవర్తిత్వ విధానంపై అవగాహన కార్య క్రమాన్ని నిర్వహించారు.

Updated Date - Aug 07 , 2026 | 12:11 AM