సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:22 AM
సమస్య లు పరిష్కరించా లని ఏపీటీఎఫ్ నాయకులు డి మాండ్ చేశారు. గురువారం స్థా నిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ ధర్నా
టెక్కలి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): సమస్య లు పరిష్కరించా లని ఏపీటీఎఫ్ నాయకులు డి మాండ్ చేశారు. గురువారం స్థా నిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కన్వీనర్ మీసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 30శాతం ఐఆర్ ప్రకటించాలని, నాలుగు విడతల పెండింగ్ డీఏలు ఇవ్వాలని, 12వ పీఆర్‌సీ కమిషన్‌ను ని యమించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీటీకి వినతిపత్రాన్ని అంద జేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు జి.శ్రీనిసారావు, బాబూరావు, శివప్రసాద్, చంద్రశేఖర్, ఆదినారాయణ తదతరులు పాల్గొన్నారు.