Share News

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం

ABN , Publish Date - Jan 28 , 2026 | 11:49 PM

:ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలి పారు. బుఽధవారం జొన్నాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆరు కుటుం బాలకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు.

 ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే లోకం నాగమాధవి:

డెంకాడ, జనవరి 28(ఆంధ్రజ్యోతి):ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలి పారు. బుఽధవారం జొన్నాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆరు కుటుం బాలకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మం డలాధ్యక్షుడు పల్లె భాస్కరరావు, నాయకులు పాణిరాజు, జొన్నాడ పీఏసీఎస్‌ అధ్యక్షులు భవిరిశెట్టి శ్రీనివాసరావు, కనకల రామారావు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 11:49 PM