పంచ సూత్రాలకు ప్రాధాన్యం: ఏడీ
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:01 AM
రైతన్నా-మీ కోసం కార్య క్రమంలో పంచ సూత్రాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వ్యవసా యశాఖ ఏడీ రామరావు తెలిపారు. మంగళవారం ముక్తాపురం, సంతలక్ష్మీపురం, గోకర్ణపురంల్లో రైతన్నా- మీకోసం కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో ఏవో దాణకర్ణుడు పాల్గొన్నారు.
మెళియాపుట్టి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): రైతన్నా-మీ కోసం కార్య క్రమంలో పంచ సూత్రాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వ్యవసా యశాఖ ఏడీ రామరావు తెలిపారు. మంగళవారం ముక్తాపురం, సంతలక్ష్మీపురం, గోకర్ణపురంల్లో రైతన్నా- మీకోసం కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో ఏవో దాణకర్ణుడు పాల్గొన్నారు.
ఫపాతపట్నం మార్చి24(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ సాగుతోనే సుస్థిరాభివృద్ధి సాధ్యమని ఏవో కె.సింహాచలం తెలిపారు. బొమ్మిక తదితర రైతుసేవాకేం ద్రాల్లో రైతన్నా మీకోసం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రైతులు చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించాలని తెలిపారు.
ఫనందిగాం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా రూపొందించిన రైతు యాప్‌పై అవగాహన కలిగిఉండాలని ఏవో పి.శ్రీకాంత్‌వర్మ రైతులకు సూచించారు. రైతన్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా మండలంలోని సింగుపురంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రైతు యాప్‌లో రైతుల నమోదు, డ్రోన్ వినియోగంపై వివరించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తాడి సింహాద్రినాయుడు పాల్గొన్నారు.