Share News

పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం: ఎస్పీ

ABN , Publish Date - Oct 08 , 2026 | 12:14 AM

సమాజ భద్రత కోసం నిరం తరం విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమానికి జిల్లా పోలీస్‌శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తోం దని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపా రు.

పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం: ఎస్పీ
వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న మహేశ్వరరెడ్డి:

శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 7 (ఆం ధ్రజ్యోతి): సమాజ భద్రత కోసం నిరం తరం విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమానికి జిల్లా పోలీస్‌శాఖ అత్యంత ప్రాధాన్యం ఇస్తోం దని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపా రు. బుధవారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పోలీస్‌ సిబ్బం ది, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భ ద్రత, పరిరక్షణ సంక్షేమంలో భాగంగా స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌, కిమ్స్‌ ఆసుపత్రి సహకారంతో ఉచిత మెగా వైద్య్డశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 200 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2026 | 12:14 AM