Share News

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

ABN , Publish Date - Nov 06 , 2026 | 01:07 AM

రంగో యి జంక్షన్‌లోని ఓ దాబా వద్ద జరిగిన రోడ్డు ప్రమా దంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
గాయపడిన నీలచక్ర

పలాస రూరల్‌, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): రంగో యి జంక్షన్‌లోని ఓ దాబా వద్ద జరిగిన రోడ్డు ప్రమా దంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మందస మండలం బుడార్సింగి గ్రామానికి చెం దిన పండా నీలచక్ర ద్విచక్రవాహనం పై గురువారం రాత్రి పలాస వచ్చాడు. పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తూ రంగోయి జంక్షన్‌ వద్ద డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదానికి గుర య్యాడు. ఈ ఘటనలో నీలచక్ర తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Updated Date - Nov 06 , 2026 | 01:07 AM