Share News

శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: సీఐ

ABN , Publish Date - Nov 01 , 2026 | 11:49 PM

శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని సీఐ కె.వెంకటరావు తెలిపారు.

శాంతిభద్రతల పరిరక్షణలో  ప్రజలు భాగస్వామ్యం కావాలి: సీఐ
ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పిస్తున్న సీఐ వెంకటరావు

పాతపట్నం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని సీఐ కె.వెంకటరావు తెలిపారు. ఆదివారం మండలంలోని అంతరాబ, బూరగాంలో ఎన్నికల నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఓటర్లు, నాయ కులు భావోద్వేగాలకు గురికాకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వాహణలో సహకరించాలని కోరారు. ఎన్నికల కోడ్‌ను విధిగా పాటించా లని, సజావుగా ఎన్నికల నిర్వాహణకు సహకరించాలని తెలిపారు. ఓటర్లకు ఎటువంటి ప్రలోభాలకు గురిచేయవద్దని పేర్కొన్నారు.

Updated Date - Nov 01 , 2026 | 11:49 PM