ప్రమాదాల నియంత్రణలో భాగస్వామ్యం కావాలి
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:59 PM
హెల్మెట్‌ధారణతోనే పూర్తి భద్రత ఉంటుం దని సీఐ కె.వెంకటరవు తెలిపారు. ఆదివారం పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపం లోగల అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు లభయాన్ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ వినియోగంపై అవగాహనకల్పించారు.ఈసందర్భంగా చోదకులతో మాట్లాడుతూ ట్రాఫిక్‌రూల్స్ పాటించి ప్రమాదాల నియంత్రణలో భాగస్వామ్యం కావాలని తెలిపారు
పాతపట్నం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): హెల్మెట్‌ధారణతోనే పూర్తి భద్రత ఉంటుం దని సీఐ కె.వెంకటరవు తెలిపారు. ఆదివారం పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపం లోగల అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు లభయాన్ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ వినియోగంపై అవగాహనకల్పించారు.ఈసందర్భంగా చోదకులతో మాట్లాడుతూ ట్రాఫిక్‌రూల్స్ పాటించి ప్రమాదాల నియంత్రణలో భాగస్వామ్యం కావాలని తెలిపారు