Share News

చవితిసీదిలో వైద్య శిబిరం ఏర్పాటు

ABN , Publish Date - Jan 19 , 2026 | 11:51 PM

చవిదిసీదిలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆంధ్రజ్యోతిలో సోమవారం చవిదిసీదిలో ప్రబలినడయేరియా శీర్షికతో కథనం ప్రచురి తంకావడంతో అధికారులుస్పందించారు.

 చవితిసీదిలో వైద్య శిబిరం ఏర్పాటు
డయేరియా బాధితుని ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్న సిబ్బంది :

హిరమండలం, జనవరి19 (ఆంధ్రజ్యోతి): చవిదిసీదిలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆంధ్రజ్యోతిలో సోమవారం చవిదిసీదిలో ప్రబలినడయేరియా శీర్షికతో కథనం ప్రచురి తంకావడంతో అధికారులుస్పందించారు. ఈమేరకు డిప్యూటీ డీఎంహెచ్‌వో మేరి కేథరిన్‌, ఆర్‌డబ్యూఎస్‌ ఈఈ కాళీప్రపాద్‌, ఎంపీడీవో కాళీప్రసాదరావు, పీహెచ్‌సీ వైద్యాధికారి సాయికుమార్‌ వైద్య సిబ్బంది గ్రామానికి వెళ్లి తాగునీటివనరులు, పారిశుధ్య నిర్వహణను పరి శీలించారు. ఇంటింటికి వెళ్లి డయేరియే కేసులపై సర్వే నిర్వహించి, వ్యాధిబా రినపడిన వారిని గుర్తించి వైద్య సేవలందించారు. అనంతరం తీసుకోవాల్సి నజాగ్రత్తలు వివరించారు.నీటినమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు.

Updated Date - Jan 19 , 2026 | 11:51 PM