ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోండి
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:02 AM
మండలం లో 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశా మని, వీటిని సద్విని యోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మురళీ కృష్ణ అన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ
బూర్జ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలం లో 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశా మని, వీటిని సద్విని యోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మురళీ కృష్ణ అన్నారు. శుక్రవారం ఒపివాడ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు ప్రక్రియ, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అనం తరం మండల రెవె న్యూ కార్యాలయంలో సివిల్ సప్లయిస్ ఆధ్వర్యం లో శిక్షణ కార్యక్రమం నిర్వ హించారు. ధాన్యం, నాణ్యత, తేమశాతం, కొను గోలు విధి విధానాలు, రికార్డుల నిర్వహణపై సిబ్బందికి సూచనలిచ్చారు. కొనుగోలు ప్రక్రియ పార దర్శకంగా నిర్వహించా లని, రైతులకు ఇబ్బం దులు లేకుండా అధికా రులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాల న్నారు. కార్యక్రమంలో రెవె న్యూ, వ్యవసాయ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.