Share News

ప్రతి చిరు వ్యాపారికి రుణం: కమిషనర్‌

ABN , Publish Date - Jun 11 , 2026 | 11:30 PM

అర్హు లైన ప్రతి చిరువ్యాపారికి బ్యాంక్‌ ద్వారా రుణం అందించనున్నట్లు మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌. రమేష్‌ తెలిపారు. గురువారం మునిసిపల్‌ సమా వేశ మందిరంలో కమిషనర్‌ అధ్యక్షతన మెప్మా విభాగం చిరు వ్యాపారులకు సీఎం స్వానిధి లోక్‌ కల్యాణ్‌ మేళానిర్వహించారు.

ప్రతి చిరు వ్యాపారికి రుణం: కమిషనర్‌
మాట్లాడుతున్న రమేష్‌

ఇచ్ఛాపురం, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): అర్హు లైన ప్రతి చిరువ్యాపారికి బ్యాంక్‌ ద్వారా రుణం అందించనున్నట్లు మునిసిపల్‌ కమిషనర్‌ ఎన్‌. రమేష్‌ తెలిపారు. గురువారం మునిసిపల్‌ సమా వేశ మందిరంలో కమిషనర్‌ అధ్యక్షతన మెప్మా విభాగం చిరు వ్యాపారులకు సీఎం స్వానిధి లోక్‌ కల్యాణ్‌ మేళానిర్వహించారు. కార్యక్రమంలో యూ నియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ లాల్టెండ్‌ మి మిశ్రా, ఏపీజీవీబీ మేనేజర్‌ శోభన్‌, ఎస్‌బీఐ, కెనరా, ఇండియన్‌ బ్యాంక్‌ ఫీల్డ్‌ ఆఫీసర్లు నాగరాజు, సంతోష్‌, రేనీత్‌రాజ్‌, మెప్మా లవ్లీహుడ్‌ సాంకేతిక నిపుణులు కిషోర్‌, బ్యాంక్‌లింకేజీ నిపుణులు వె.ౖ శారదావాణి, భాస్కరరావు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2026 | 11:30 PM