సెస్ బకాయిలు వస్తే గ్రంథాలయం అభివృద్ధి
ABN , Publish Date - Nov 23 , 2026 | 12:00 AM
పంచాయతీ నుంచి రావా ల్సిన సెస్ బకాయిలు గ్రంథాలయా నికి వస్తే అభివృద్ధికి దోహదపడ తాయని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వీవీజీఎస్ శంకరరావు తెలిపారు.
టెక్కలి, నవంబరు 22(ఆంధ్ర జ్యోతి): పంచాయతీ నుంచి రావా ల్సిన సెస్ బకాయిలు గ్రంథాలయా నికి వస్తే అభివృద్ధికి దోహదపడ తాయని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వీవీజీఎస్ శంకరరావు తెలిపారు. ఆదివారం టెక్కలిశాఖా గ్రంథాలయాన్ని శంకరరావు తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రికార్డు లు పక్కాగా ఉన్నాయని తెలిపారు. ఈయనతోపాటు లైబ్రేరియన్ రూ పావతి, అమ్మన్నమ్మలు ఉన్నారు.