Share News

జీవో-60 ఉపసంహరించుకోవాలి

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:01 AM

జీవోఎంఎస్‌ నెంబరు-60ని ఉపసంహరించుకొని జీవోనెంబరు- 91ని యధావిఽధిగా కొనసాగించాలని కార్యదర్శులు కోరారు. ఈమేరకు నందిగాం ఎంపీడీవో యు.కుమార్‌పట్నాయక్‌కు మంగళవారం కార్యదర్శుల మండలశాఖ అధ్యక్ష, ఉపాధ్యక్షులు కె.రమణబాబు, కె.సంతోష్‌కుమార్‌ నేతృత్వంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.

    జీవో-60 ఉపసంహరించుకోవాలి
ఎంపీడీవో కుమర్‌పట్నాయక్‌కు వినతిపత్రం అందజేస్తున్న కార్యదర్శులు

జీవో-60 ఉపసంహరించుకోవాలి

నందిగాం, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): జీవోఎంఎస్‌ నెంబరు-60ని ఉపసంహరించుకొని జీవోనెంబరు- 91ని యధావిఽధిగా కొనసాగించాలని కార్యదర్శులు కోరారు. ఈమేరకు నందిగాం ఎంపీడీవో యు.కుమార్‌పట్నాయక్‌కు మంగళవారం కార్యదర్శుల మండలశాఖ అధ్యక్ష, ఉపాధ్యక్షులు కె.రమణబాబు, కె.సంతోష్‌కుమార్‌ నేతృత్వంలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తున్న తమకు జీతంలో కోత విధించడం వల్ల సుమారు రూ.8,300 నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయాలని కోరారు.

Updated Date - Apr 08 , 2026 | 12:04 AM