Share News

నల్లబ్యాడ్జీలు ధరించి జూడాల నిరసన

ABN , Publish Date - Aug 10 , 2026 | 11:38 PM

అరసవల్లి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్‌) ఆవరణలో జూనియర్‌ వైద్యులు (జూడా) సోమవారం ఉదయం నల్లబ్యాడ్జీలను ధరించి నిర సన తెలిపారు. రాష్ట్రవ్యాప్త పిలుపుమేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జూడాల సంఘం జిల్లా అధ్యక్షుడు శశి భూషణ్‌ మాట్లాడుతూ.. మంగళవారం నుంచి విధులను బహిష్కరిస్తున్నట్లు తెలి పారు. అయితే అత్యవసర కేసుల్లో సేవలందిస్తామన్నారు. అనంతరం జూనియర్‌ వైద్యులు తమ విఽధులకు హాజరయ్యారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న జూనియర్‌ వైద్యులు (జూనియర్‌)

 నల్లబ్యాడ్జీలు ధరించి జూడాల నిరసన
నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న జూనియర్‌ వైద్యులు

అరసవల్లి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్‌) ఆవరణలో జూనియర్‌ వైద్యులు (జూడా) సోమవారం ఉదయం నల్లబ్యాడ్జీలను ధరించి నిర సన తెలిపారు. రాష్ట్రవ్యాప్త పిలుపుమేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జూడాల సంఘం జిల్లా అధ్యక్షుడు శశి భూషణ్‌ మాట్లాడుతూ.. మంగళవారం నుంచి విధులను బహిష్కరిస్తున్నట్లు తెలి పారు. అయితే అత్యవసర కేసుల్లో సేవలందిస్తామన్నారు. అనంతరం జూనియర్‌ వైద్యులు తమ విఽధులకు హాజరయ్యారు.

Updated Date - Aug 10 , 2026 | 11:38 PM