Share News

మెడికల్‌ షాపుల్లో తనిఖీలు

ABN , Publish Date - Oct 16 , 2026 | 12:32 AM

: పట్టణంలోని మణి, గోపాల్‌, సావిత్రి మెడికల్‌షాపుల్లో డ్రగ్‌ఇన్‌స్పెక్టర్‌ యుగంధర్‌, ఈగల్‌ సెల్‌ ఇన్‌చార్జి సంతోష్‌ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ గరుడలో భాగంగా గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్టర్‌, మత్తుమందుల కొనుగోలు, అమ్మకాల బిల్లులు పరిశీలించారు.

 మెడికల్‌ షాపుల్లో తనిఖీలు
మెడికల్‌ షాపులో తనిఖీ చేస్తున్న ఈగల్‌ టీమ్‌ అధికారులు:

సోంపేట, ఆక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మణి, గోపాల్‌, సావిత్రి మెడికల్‌షాపుల్లో డ్రగ్‌ఇన్‌స్పెక్టర్‌ యుగంధర్‌, ఈగల్‌ సెల్‌ ఇన్‌చార్జి సంతోష్‌ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ గరుడలో భాగంగా గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్టర్‌, మత్తుమందుల కొనుగోలు, అమ్మకాల బిల్లులు పరిశీలించారు.

Updated Date - Oct 16 , 2026 | 12:32 AM