Share News

మద్యం అక్రమ రవాణాపై నిఘా పెంచండి

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:30 AM

స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాలకు తరలించే అక్రమ మద్యం రవాణాపై నిఘా పెం చాలని శ్రీకాకుళం ఎకై్ౖసజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ మనోహర్‌ పొందూరు ఎక్సైజ్‌స్టేషన్‌ సిబ్బందిని హెచ్చరించారు.గురువారం పొందూరు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీచేశారు.

మద్యం అక్రమ రవాణాపై నిఘా పెంచండి
సిబ్బందితో మాట్లాడుతున్న ఏసీ మనోహర్‌

పొందూరు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాలకు తరలించే అక్రమ మద్యం రవాణాపై నిఘా పెం చాలని శ్రీకాకుళం ఎకై్ౖసజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ మనోహర్‌ పొందూరు ఎక్సైజ్‌స్టేషన్‌ సిబ్బందిని హెచ్చరించారు.గురువారం పొందూరు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో బెల్ట్‌షాపులు, కిరాణా దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం స్టేషన్‌లో స్టాకు, ఇతర రికార్డులను పరిశీలించారు. ఏసీతో పాటు ఏఈఎస్‌ మురళి ఉన్నారు.

Updated Date - Nov 20 , 2026 | 12:30 AM