Share News

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తింపు

ABN , Publish Date - Nov 06 , 2026 | 01:10 AM

మందస మండలం చీపి పంచాయతీ బొందికారి గ్రామం చెరువు వద్ద గురువారం సుమారు 25ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తింపు

మందస (పలాస), నవంబరు 5(ఆంధ్రజ్యోతి): మందస మండలం చీపి పంచాయతీ బొందికారి గ్రామం చెరువు వద్ద గురువారం సుమారు 25ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వివరాలు తెలిసినవారు స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Updated Date - Nov 06 , 2026 | 01:10 AM