గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి
ABN , Publish Date - Apr 18 , 2026 | 12:13 AM
పీఎం జన్‌మన్ గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని సీతంపేట ఐటీడీఏ పీవో స్వప్నిల్ పవర్ దినకర్ అన్నారు.
ఐటీడీఏ పీవో స్వప్నిల్ పవర్ దినకర్
పాతపట్నం/రూరల్, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): పీఎం జన్‌మన్ గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని సీతంపేట ఐటీడీఏ పీవో స్వప్నిల్ పవర్ దినకర్ అన్నారు. కోదూరులో జరుగుతున్న గృహ నిర్మాణాలను శుక్రవారం ఆయన పరిశీలిం చారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు. నిర్మాణాలు వేగంతం చేసుకోవాలని, బిల్లులు కూ డా సకాలంలో మంజూరు అయ్యేలా చూస్తాన న్నారు. పీడీ డి.రమాకాంతారావు, హౌసింగ్ ఈఈ వెంపడాపు నరసింహరావు, డీఈ ఎం.మోహన రావు, ఏఈ వై.సీతారామరాజు ఇంజనీరింగ్ సహా యకులు తదితరులు పాల్గొన్నారు.
గృహ నిర్మాణదారులతో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో