Share News

పలాస అభివృద్ధికి సంపూర్ణ సహకారం

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:55 PM

పలాస-కాశీబుగ్గ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పట్టణం గా తీర్చిదిద్దాలన్నది తన లక్ష్యమని రాష్ట్ర వ్యవసా యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నా రు.

పలాస అభివృద్ధికి సంపూర్ణ సహకారం
మంత్రి అచ్చెన్నాయుడిని కలిసిన పలాస మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, టీడీపీ నాయకులు

  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి/పలాస, నవంబరు 6(ఆంధ్ర జ్యోతి): పలాస-కాశీబుగ్గ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పట్టణం గా తీర్చిదిద్దాలన్నది తన లక్ష్యమని రాష్ట్ర వ్యవసా యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నా రు. ఇటీవల పలాస చైర్‌పర్సన్‌గా ఎన్నికైన వజ్జ గంగాభవాని, కూటమి కౌన్సిలర్లు శుక్రవారం నిమ్మా డలోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. మంత్రి వారిని అభి నందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిం చాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం, అవకాశాలు లభిస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరి వరప్రసాద్‌, ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వజ్జ బాబూరావు, పలాస నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి, టీడీపీ నాయకులు పీరుకట్ల విఠల్‌రావు, లొడగల కామేశ్వరరావు యాదవ్‌, మల్లా శ్రీనివాస్‌, గాలి కృష్ణారావు, బి.నాగరాజు తదితరు లు పాల్గొన్నారు. అలాగే పార్వతీ పురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా జనసేన పార్టీ తరఫున పోటీ చేసి విజేత గా నిలిచిన గొర్లె విజయకుమారి నిమ్మాడలో మంత్రి అచ్చెన్నాయు డును మర్యాపూర్వకంగా కలుసు కునానరు. కార్యక్రమంలో కూట మి నాయకులు జి.మాధవరావు, తిరుపతిరావు, గోవిందరావు, లక్ష్మిజీ, వెంకటరమణ, సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:55 PM