Share News

ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో ఉచిత ఉపాధి శిక్షణ

ABN , Publish Date - Sep 09 , 2026 | 11:42 PM

చ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్‌ హబ్‌ సెంటర్‌లో ఉచిత ఉపాధి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ ఎల్‌.సుధాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

 ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో ఉచిత ఉపాధి శిక్షణ

ఎచ్చెర్ల, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్‌ హబ్‌ సెంటర్‌లో ఉచిత ఉపాధి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ ఎల్‌.సుధాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. అసిస్టెంట్‌ ఎలక్ట్రీషియన్‌ (పదో తరగతి), కంప్యూటర్‌ ఎంఎస్‌ ఆఫీసు/ డిజిటల్‌ మిత్ర (ఇంటర్‌ లేదా ఆపై) కోర్సుల్లో 18 నుంచి 30 ఏళ్ల లోపు యువ తీ యువకులకు శిక్షణ ఇవ్వనున్నామన్నా రు. కోర్సు పూర్తయిన వారికి సర్టిఫికెట్‌తో పాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి గలవారు సర్టిఫికెట్లు, ఆధార్‌ జిరాక్స్‌, ఫొటోలతో ఈనెల 15వ తేదీలోగా ఐటీఐ స్కిల్‌ హబ్‌లో వారి పేర్లను నమో దు చేసుకోవాలన్నారు. ఇతర సమా చారం కోసం 79891 77887 నెంబరులో సంప్రదించాలని ఆ ప్రకటనలో

Updated Date - Sep 09 , 2026 | 11:42 PM