ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
ABN , Publish Date - May 24 , 2026 | 11:51 PM
జిల్లా ఫుట్‌బాల్ అసోసి యేషన్ నూతన కార్యవర్గాన్ని నూతనం ఎన్నుకున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్, ఒలింపిక్ అసోసి యేషన్ ప్రతినిధుల సమక్షంలో ఈ ఎన్నికలు జరిగాయి.
శ్రీకాకుళం స్పోర్ట్స్, మే 24(ఆంధ్రజ్యోతి): జిల్లా ఫుట్‌బాల్ అసోసి యేషన్ నూతన కార్యవర్గాన్ని నూతనం ఎన్నుకున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్, ఒలింపిక్ అసోసి యేషన్ ప్రతినిధుల సమక్షంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా సూరు గోవిందరాజులు వ్యవహ రించారు. అధ్యక్షుడిగా ముని శ్రీనివాసరావు, ఉపాఽధ్యక్షులుగా డి.దివాకర్‌రావు, వి.సుగుణకుమార్, వైఎన్‌పీ లత, కోశాధికారిగా కె.నవీన్‌కుమార్ ఎన్నికయ్యారు. అలాగే కార్య వర్గ సభ్యులుగా దుంగ శ్రీధర్, కె.కోటేశ్వరరావు, ఎ.వెంకటరావు, సీహెచ్ వీరభద్రరావు, ఎంవీఎస్.సాయిసూర్య, ఎ.రేవతి ఎన్నికయ్యారు. స్పోర్ట్స్ కోటాలో కె.నివాస్‌కుమార్, జె.నాగరత్నం, ఎ.జ్యోత్స్య, కె.భాస్కర్, మోహ నరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్య దర్శిగా వేదుల సంతోష్‌కుమార్, సహాయ కార్యదర్శిగా జి.రాందేవ్ గాంధీ, మాడుగుల రామారావు, తంగి మురళీమోహనరావు, నాయుడు, తంగి రవికుమార్ లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.