Share News

పల్టీలు కొడుతూ..

ABN , Publish Date - Apr 26 , 2026 | 12:06 AM

బొప్పాయిపురం గ్రామ సమీపంలో పాత జాతీయ రహదారిపై శని వారం సాయం త్రం మిరిపకాయ లు లోడుతో వెళ్తిన్న లారీ బోల్తా పడింది.

పల్టీలు కొడుతూ..
బోల్తాపడిన లారీ

  • లారీ బోల్తా.. ఒకరికి గాయాలు

టెక్కలి రూరల్‌, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): బొప్పాయిపురం గ్రామ సమీపంలో పాత జాతీయ రహదారిపై శని వారం సాయం త్రం మిరిపకాయ లు లోడుతో వెళ్తిన్న లారీ బోల్తా పడింది. స్థానికులు తెలిసిన వివరాల మేరకు.. విశాఖ నుంచి పలాస వైపు మిరపాకాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి పల్టీలు కొడు తూ బోల్తాపడింది. లారీ ముందు చక్రాలు విరిగి పోగా.. లారీలో ఉన్న గుంటూ రుకు చెందిన శ్రీనివాసరావు స్వల్ప గాయాలు కాగా డ్రైవరు, క్లీనర్‌ సురక్షితంగా బయటపడ్డారు. చికిత్స నిమిత్తం అతడిని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించారు.

Updated Date - Apr 26 , 2026 | 12:06 AM