రైతులకు అందుబాటులో ఎరువులు: అశోక్
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:07 AM
రైతులకు అవసర మైన ఎరువులను అందుబాటులో ఉన్నాయని ఇచ్ఛా పురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెం దాళం అశోక్ అన్నారు.
కవిటి, జూలై 31(ఆంధ్రజ్యోతి): రైతులకు అవసర మైన ఎరువులను అందుబాటులో ఉన్నాయని ఇచ్ఛా పురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెం దాళం అశోక్ అన్నారు. రామయ్యపుట్టుగలో శుక్రవారం కవిటి మండల ఫార్మర్ ప్రొడ్యూ సర్స్ సంస్థ ఆధ్వర్యంలో పొటాష్ ఎరువులను పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకు వచ్చిన యాప్‌లో ప్రతి రైతుకూ అవసరమైన ఎరువులను అందిస్తున్నా మన్నారు. రసాయ నాల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతులను అవలంబించి సాగు చేయాలన్నారు. ఫసల్ బీమాను సద్వి నియోగం చేసుకోవాలన్నారు. కార్య క్రమంలో వ్యవసాయాధికారి పి.శ్రీదేవి, పీఏసీఎస్ చైర్మన్ బాసుదేవ్ ప్రదా న్, టీడీపీ మండల అధ్యక్షుడు పి.కృష్ణారావు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ బి.చిన్నబాబు, ఎస్.వెంకటరమణ, బి. కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.