Share News

ఎర్రముక్కాం బస్సు పునరుద్ధరణ

ABN , Publish Date - Jan 14 , 2026 | 11:38 PM

సోంపేట నుంచి బాతుపురం, ఎర్రముక్కాం, రట్టి బస్సు సర్వీసును పునరుద్ధరించారు.సోంపేట నుంచి బాతుపురం, ఎర్రముక్కాం, రట్టి గ్రామాల మధ్య నడుస్తున్న ఆర్టీసీ సర్వీసులు కొద్దిరోజులుగా నిలిచిపోయాయి.

  ఎర్రముక్కాం బస్సు పునరుద్ధరణ
ఎర్రముక్కాం బస్సు షెల్టర్‌ వద్ద రట్టి బస్సు :

సోంపేట రూరల్‌, జనవరి 14 (ఆం ధ్రజ్యోతి): సోంపేట నుంచి బాతుపురం, ఎర్రముక్కాం, రట్టి బస్సు సర్వీసును పునరుద్ధరించారు.సోంపేట నుంచి బాతుపురం, ఎర్రముక్కాం, రట్టి గ్రామాల మధ్య నడుస్తున్న ఆర్టీసీ సర్వీసులు కొద్దిరోజులుగా నిలిచిపోయాయి. ఈ మేరకు ఆంధ్రజ్యోతి ఈనెల 13న నిలిచిన పల్లెవెలుగ సర్వీసులు శీర్షికతో ప్రచురించిన కథనానికి పలాస డిపో మేనేజర్‌ సుధాకర్‌ స్పందించారు. బుధవారం నుంచి ఈ మార్గాల మధ్య సర్వీసులు పునరుద్దరించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 14 , 2026 | 11:38 PM