Share News

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:15 AM

ww

ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి
తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయులు:

కంచిలి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుండడంతో తమ పిల్లలను తల్లిదండ్రులు చేర్పించాలని ఉపాధ్యాయులు కోరారు. గురువారం బూరగాంలో బూరగాం ఇంటింటా బడిబాట కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఎం ముప్పన సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో అందజేస్తున్న పథకాలను వివరించారు. కార్యక్రమంలో గణేష్‌, చంద్రశేఖర్‌, రోజా, సోమేష్‌, నిరంజన్‌ఖడంగా, చలపతి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 12:15 AM