Share News

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:56 PM

పార్వతీపురం మన్యం జిల్లా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషిచేయాలని, ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రజాప్రతి నిధులు, అధికారులతో సమన్వయంతో పనిచేయాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు.

 గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి
మంత్రిని కలిసిన మన్యం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నీలిమ:

కోటబొమ్మాళి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషిచేయాలని, ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రజాప్రతి నిధులు, అధికారులతో సమన్వయంతో పనిచేయాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఆదివారం నిమ్మాడ క్యాంపుకార్యాలయంలో మన్యం జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నిమ్మల నీలిమ అచ్చెన్నాయుడును కలిశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ నీలిమకు మంత్రి అభినందించారు.కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు ఎం. లలిత, సంతోష్‌, బిడ్డిక సంధ్యారాణి, తోట ముఖలింగం, తోటగౌతమి పాల్గొన్నారు. అలాగే పలు పంచాయతీలో పోటీచేస్తున్న సర్పంచ్‌ అభ్యర్థులు మంత్రిని కలిశారు.

Updated Date - Nov 22 , 2026 | 11:56 PM