Share News

కుక్క దాడి.. వృద్ధుడికి తీవ్ర గాయాలు

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:08 AM

కుక్కదాడి చేసన ఘటనలో కొం డరాగోలు కాలనీకి చెందిన నాసర రాజారావు(97) అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు.

కుక్క దాడి.. వృద్ధుడికి తీవ్ర గాయాలు

హిరమండలం, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): కుక్కదాడి చేసన ఘటనలో కొం డరాగోలు కాలనీకి చెందిన నాసర రాజారావు(97) అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో రాజారావు ముత్రవిసర్జన కు వెలుతుండగా కుక్కు దాడి చేసింది. రాజారావు మీదపడి ఎక్కడపడితే అక్క డ కరిచేసింది. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబ సభ్యులు శుక్రవారం హిరమండలం పీహెచ్‌సీకి తరలించా రు. వైద్యాధికారి సాయికుమార్‌ ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

Updated Date - Apr 11 , 2026 | 12:08 AM