బెంతుఒరియాలకు న్యాయం చేయండి
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:38 PM
బెంతు ఒరియా కులస్థులకు న్యాయం చేయాలని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ బెందా ళం అశోక్ కోరారు. ఈమేరకు అమరా వతిలో పిటిషన్ కమిటీ చైర్మన్, శాసనసభ ఉపసభాపతి కె.రఘురామకృష్ణం రాజుకు వినతిపత్రం అందజేసి బెంతుఒరియాల సమస్యలను వివరించారు.
కవిటి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): బెంతు ఒరియా కులస్థులకు న్యాయం చేయాలని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ బెందా ళం అశోక్ కోరారు. ఈమేరకు అమరా వతిలో పిటిషన్ కమిటీ చైర్మన్, శాసనసభ ఉపసభాపతి కె.రఘురామకృష్ణం రాజుకు వినతిపత్రం అందజేసి బెంతుఒరియాల సమస్యలను వివరించారు. వారు ప్రధా నంగా ఏ కులంలో ఉన్నారో తెలియని దుస్థి తి నెలకొందని తెలిపారు. నేటివిటీ సర్టిఫి కెట్‌కు అర్హతలేకుండా జీవిస్తున్నారని పేర్కొ న్నారు. ప్రభుత్వం తమ బతుకులు పరిశీలిం చి, న్యాయం చేయాలని బెంతుఒరియా ప్రతి నిధులు బెంతుఒరియా ప్రతినిధులు సుమన్ బిసాయి, దుదిష్టి మజ్జి, కృష్ణదొళాయి, కాళీ సాహులు తదితరులు కోరారు.