Share News

డిజిటల్‌ పద్ధతిలో బోఽధించాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:17 PM

:డిజిటల్‌ పద్ధతిలో బోధించాలని, ఇందుకోసం టీసీ ఎస్‌ వీడియో పాఠాలను ప్రదర్శిం చాలని అక్షరాస్యత కేంద్రంలోని టీచర్‌ వలంటీర్లను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశిం చారు. మండలంలోని ఫాజుల్‌ బాగ్‌ పేటలో నిర్వహిస్తున్న అక్షర ఆంధ్ర-ఉల్లాస్‌ అక్షరాస్యతా కేంద్రా న్ని గురువారం సందర్శించారు.

 డిజిటల్‌ పద్ధతిలో బోఽధించాలి: కలెక్టర్‌
అభ్యాసకులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌:

శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి):డిజిటల్‌ పద్ధతిలో బోధించాలని, ఇందుకోసం టీసీ ఎస్‌ వీడియో పాఠాలను ప్రదర్శిం చాలని అక్షరాస్యత కేంద్రంలోని టీచర్‌ వలంటీర్లను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశిం చారు. మండలంలోని ఫాజుల్‌ బాగ్‌ పేటలో నిర్వహిస్తున్న అక్షర ఆంధ్ర-ఉల్లాస్‌ అక్షరాస్యతా కేంద్రా న్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అభ్యా సకుల అభ్యాసనా సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్చి 29న నిర్వహించనున్న పరీక్షకు హాజరై, అక్షరాస్యులుగా ఉత్తీర్ణత సాధించాలని కోరారు.

Updated Date - Feb 05 , 2026 | 11:17 PM