Share News

రూ.2వేల కోట్లతో అభివృద్ధి పనులు

ABN , Publish Date - Nov 04 , 2026 | 12:35 AM

రెండేళ్లలో రూ.రెండు వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష చెప్పారు. మంగళవారం మండలంలోని నువ్వలరేవు తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ రానున్నరోజుల్లో పలాస నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసిచూపి స్తామన్నారు. కార్యక్రమంలో పుచ్చ ఈశ్వరరావు, గుంటు విజయకుమార్‌, సురేష్‌, దువ్వాడ వెంకటకుమార్‌ చౌదరి పాల్గొన్నారు.

రూ.2వేల కోట్లతో అభివృద్ధి పనులు
టీడీపీలో చేరిన వైసీపీ నాయకులతో ఎమ్మెల్యే శిరీష:

వజ్రపుకొత్తూరు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రెండేళ్లలో రూ.రెండు వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష చెప్పారు. మంగళవారం మండలంలోని నువ్వలరేవు తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ రానున్నరోజుల్లో పలాస నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసిచూపి స్తామన్నారు. కార్యక్రమంలో పుచ్చ ఈశ్వరరావు, గుంటు విజయకుమార్‌, సురేష్‌, దువ్వాడ వెంకటకుమార్‌ చౌదరి పాల్గొన్నారు.

టీడీపీలోకి పది కుటుంబాల చేరిక

పలాసరూరల్‌,నవంబరు3(ఆంధ్రజ్యోతి): మండలంలోని అమలకుడియా పంచా యతీకి చెందిన పది కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. పలాసలో మంగళవారం ఎమ్మెల్యే గౌతు శిరీష సమక్షంలో వారిని టీడీపీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న గ్రామాభివృద్ధి కార్యక్రమాలను చూసి వారంతా టీడీపీలో చేరారని తెలిపారు.

Updated Date - Nov 04 , 2026 | 12:35 AM