Share News

కూటమి హయాంలోనే అభివృద్ధి

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:25 AM

కూటమి ప్రభుత్వం హయంలో అన్ని విధా లుగా రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. బుధ వారం చిల్లపేటరాజాంలో రెండేళ్లగా జరిగిన సంక్షేమం, అభివృద్ధి విజయాలను ప్రజల కు వివరించారు.కార్యక్రమంలో కూటమని నాయకులు మండపాక కనకారావు, కలిశెట్టి సూర్యనారాయణ, పిషిని జగన్నాథంనాయుడు, పిన్నింటి భానోజినాయుడు చిల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

 కూటమి హయాంలోనే అభివృద్ధి
రణస్థలం: చిల్లపేటరాజాంలో పథకాలను వివరిస్తున్న ఎంపీ అప్పలనాయుడు

ఫఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

రణస్థలం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం హయంలో అన్ని విధా లుగా రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. బుధ వారం చిల్లపేటరాజాంలో రెండేళ్లగా జరిగిన సంక్షేమం, అభివృద్ధి విజయాలను ప్రజల కు వివరించారు.కార్యక్రమంలో కూటమని నాయకులు మండపాక కనకారావు, కలిశెట్టి సూర్యనారాయణ, పిషిని జగన్నాథంనాయుడు, పిన్నింటి భానోజినాయుడు చిల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఫసోంపేట రూరల్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రామయ్యపట్నంలో తెలుగుదేశం ప్రభుత్వం రెండేళ్లపాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పిం చారు. కార్యక్రమంలో నిట్ట గోపాల్‌, ఎం.రాజారావు, ఎన్‌.కోదండరాం, ఎన్‌.లోకనాఽధం, ప్రసాద్‌, ఎం.బాలకృష్ణ, దానమ్మ, ఎన్‌.వెంకటమ్మ పాల్గొన్నారు.

ఫఇచ్ఛాఫురం, ఆగస్టు19(ఆంధ్రజ్యోతి): పాయితారి పంచాయతీలో బుధవారం ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండలా ధ్యక్షుడు లోపింటి పద్మనాభం మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ డైరెక్టర్‌ గిన్ని బాలరాజు, నిరంజన్‌, మురళీకృష్ణ, తులసి పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 12:25 AM