Share News

అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:01 AM

రెండేళ్ల పాలనలో గ్రామాల వారీగా చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పాతప ట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. దేశంలో ఏ రాజకీయపార్టీకి లేనివిధం గా క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే ఘనత ఒక్క టీడీపీకి మాత్రమే ఉందని తెలిపారు. ఆదివారం పాతపట్నం క్యాంపుకార్యాలయంలో టీడీపీకేడర్‌తో సమావేశాన్ని నిర్వహించారు.

అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
మాట్లాడుతున్న మామిడి గోవిందరావు:

పాతపట్నం, సెప్టెంబరు27(ఆంధ్రజ్యోతి): రెండేళ్ల పాలనలో గ్రామాల వారీగా చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పాతప ట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. దేశంలో ఏ రాజకీయపార్టీకి లేనివిధం గా క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే ఘనత ఒక్క టీడీపీకి మాత్రమే ఉందని తెలిపారు. ఆదివారం పాతపట్నం క్యాంపుకార్యాలయంలో టీడీపీకేడర్‌తో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమపథకాలు అందేలా కార్యకర్తలు, నాయకులు చొరచూపి ప్రజాభిమాన్ని చొరగొనాలని కోరారు.

Updated Date - Sep 28 , 2026 | 12:01 AM