ముందస్తు చర్యలతో నేరాల నియంత్రణ: ఎస్పీ
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:50 PM
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ కేవీ మహే శ్వరరెడ్డి ఆదేశించారు. మంగళ వారం జిల్లా పోలీసు కార్యాలయం లో సీఐలు, ఎస్‌ఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతా లు, వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించి శాంతిభ ద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకో వాలన్నారు. పల్లెనిద్రలో భాగంగా గ్రామంలో రాత్రిబస చేసి ప్రజలతో మమేకమై వారి సమ స్యలను తెలుసుకొని పరి ష్కరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపఽథ్యం లో సమస్యాత్మక గ్రామా లు, ప్రాంతాలు, వ్యక్తులను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ఎలాం టి గొడవలు, అల్లర్లకు తావు లేకుండా పటిష్టమైన ముం దస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావే శంలో డీఎస్పీ లక్ష్మణరావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సీఐలు అవతారం, విజయకుమార్, శ్రీని వాసరావు, చిన్నంనాయుడు, మంగరాజు, తిరుపతి రావు, ప్రసాదరావు, వెంకటరావు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి (ఎస్పీ)
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ కేవీ మహే శ్వరరెడ్డి ఆదేశించారు. మంగళ వారం జిల్లా పోలీసు కార్యాలయం లో సీఐలు, ఎస్‌ఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతా లు, వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించి శాంతిభ ద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకో వాలన్నారు. పల్లెనిద్రలో భాగంగా గ్రామంలో రాత్రిబస చేసి ప్రజలతో మమేకమై వారి సమ స్యలను తెలుసుకొని పరి ష్కరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపఽథ్యం లో సమస్యాత్మక గ్రామా లు, ప్రాంతాలు, వ్యక్తులను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ఎలాం టి గొడవలు, అల్లర్లకు తావు లేకుండా పటిష్టమైన ముం దస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావే శంలో డీఎస్పీ లక్ష్మణరావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సీఐలు అవతారం, విజయకుమార్, శ్రీని వాసరావు, చిన్నంనాయుడు, మంగరాజు, తిరుపతి రావు, ప్రసాదరావు, వెంకటరావు పాల్గొన్నారు.