సహకార ఉద్యోగులు సమ్మెకు నోటీస్
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:50 PM
ఉద్యోగులు పాలనా పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పోలాకి సహకార సొసైటీ ఉద్యోగులు అధ్యక్షుడు బైరి భాస్కరరావుకు మంగళవారం సమ్మెనోటీస్ అందజేశారు.
పోలాకి, ఫిబ్రవరి, 17(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు పాలనా పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పోలాకి సహకార సొసైటీ ఉద్యోగులు అధ్యక్షుడు బైరి భాస్కరరావుకు మంగళవారం సమ్మెనోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ సీఈవో బి.రాంబాబు మాట్లాడుతూ ఉద్యోగులు స్రమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాకపోవడంతో సమ్మెనోటీస్ అందజేస్తున్నామని తెలిపారు.