Share News

ప్రశాంత ఎన్నికలకు సహకరించండి: డీఎస్పీ

ABN , Publish Date - Nov 23 , 2026 | 12:01 AM

మునిసిపల్‌ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అభ్యర్థులు సహకరించాలని, ఎన్నికల నిబంధనలు పాటించాలని డీఎస్పీ ధనుంజయనాయు డు కోరారు. ఆదివారం ఆమదాలవలస, మునిసిపల్‌ కార్యా లయంలో అభ్యర్థులకు ఎన్నికల నియమావళిపై అవగా హన సమావేశం నిర్వహించారు. సమావేశంలో కమిషనర్‌ తమ్మినేని రవి, సీఐ ఎన్‌.సన్యాసినాయుడు, ఎస్‌ఐ సనపల బాలరాజు పాల్గొన్నారు.

ప్రశాంత ఎన్నికలకు సహకరించండి: డీఎస్పీ
ఆమదాలవలస: మాట్లాడుతున్న ధనుంజయనాయుడు :

ఆమదాలవలస, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అభ్యర్థులు సహకరించాలని, ఎన్నికల నిబంధనలు పాటించాలని డీఎస్పీ ధనుంజయనాయు డు కోరారు. ఆదివారం ఆమదాలవలస, మునిసిపల్‌ కార్యా లయంలో అభ్యర్థులకు ఎన్నికల నియమావళిపై అవగా హన సమావేశం నిర్వహించారు. సమావేశంలో కమిషనర్‌ తమ్మినేని రవి, సీఐ ఎన్‌.సన్యాసినాయుడు, ఎస్‌ఐ సనపల బాలరాజు పాల్గొన్నారు.

ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే కఠిన చర్యలు

కంచిలి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల నియ మావళిని అభ్యర్థులు గాని, మద్దతుదారులు గాని అతిక్ర మిస్తే చర్యలు తప్పవని కాశీబుగ్గ డీఎస్పీ జీవి రమణ హెచ్చరించారు. ఆదివారం కంచిలి మార్కెట్‌యార్డ్‌ వద్ద మండల పరిధలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సోంపేట సీఐ మంగరాజు, ఎస్‌ఐ పారినాయుడు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2026 | 12:01 AM