Share News

టీడీపీ విజేతలకు అభినందన

ABN , Publish Date - Nov 04 , 2026 | 12:41 AM

మునిసిపల్‌ ఎన్నికల్లో ఎన్నికైన టీడీపీ కౌన్సిలర్లను, చైర్‌పర్సన్‌ ఆశి లీలారాణిని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అభినందించారు.

టీడీపీ విజేతలకు అభినందన
చైర్‌పర్సన్‌, కౌన్సిలర్లను అభినందిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌

ఇచ్ఛాపురం. నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల్లో ఎన్నికైన టీడీపీ కౌన్సిలర్లను, చైర్‌పర్సన్‌ ఆశి లీలారాణిని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అభినందించారు. ఈ మేరకు మంగళవారం రామయ్యయపుట్టుగ లో ఆయనను కౌన్సిలర్లు కలిశారు. కార్యక్రమంలో నాయకులు కాళ్ల దిలీ ప్‌, కొరాయి ధర్మరాజు, బి.కృష్ణయ్య, దొరబాబు, గిన్ని చిన్నా, జానికి రావు, జాని, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2026 | 12:41 AM