జోసెఫ్ రావణ్‌పై ఫిర్యాదు
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:36 AM
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పైన, సనాతన ధర్మం, శ్రీరాముడిపైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జోసెఫ్ రావణ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జేఆర్‌పురం పోలీస్ స్టేషన్‌లో ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి విశ్వక్సేన్ ఆధ్వర్యంలో సోమవారం ఫిర్యాదు చేశారు.
రణస్థలం, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పైన, సనాతన ధర్మం, శ్రీరాముడిపైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జోసెఫ్ రావణ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జేఆర్‌పురం పోలీస్ స్టేషన్‌లో ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి విశ్వక్సేన్ ఆధ్వర్యంలో సోమవారం ఫిర్యాదు చేశారు. ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.