సీఎంఆర్‌ఎఫ్ పేదలపాలిట వరం
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:00 AM
నిరుపేదల పాలిట సీఎం సహాయనిఽధి వరమని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి తెలిపారు. సారవకోట మండలంలోని బుడితి గ్రామానికి చెందిన మొర్రి ఈశ్వరమ్మ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో ఎమ్మెల్యేకు ఆశ్రయించారు. ఈమేరకు ఆయన సీఎంకు సిఫారసుచేసి నిధు లు మంజూరుచేయించారు. ఆదివారం మబగాంలో రూ.25,165ల చెక్కును బాధిత కుటుంబసభ్యులకు అందచేశారు.
పోలాకి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): నిరుపేదల పాలిట సీఎం సహాయనిఽధి వరమని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి తెలిపారు. సారవకోట మండలంలోని బుడితి గ్రామానికి చెందిన మొర్రి ఈశ్వరమ్మ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో ఎమ్మెల్యేకు ఆశ్రయించారు. ఈమేరకు ఆయన సీఎంకు సిఫారసుచేసి నిధు లు మంజూరుచేయించారు. ఆదివారం మబగాంలో రూ.25,165ల చెక్కును బాధిత కుటుంబసభ్యులకు అందచేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు ఎస్.రామారావు,తాడేలభీమారావు, మాజీ ఎంపీటీసీ మురళీకృష్ణ, జామాన నీలయ్య పాల్గొన్నారు.