Share News

సీఎంఆర్‌ఎఫ్‌ ఆసరా

ABN , Publish Date - Jul 06 , 2026 | 11:49 PM

ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే సమయంలో సీఎంఆర్‌ఎఫ్‌ ఆసరా గా ఉంటుందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికు మార్‌ తెలిపారు.

 సీఎంఆర్‌ఎఫ్‌ ఆసరా
సీఎంఆర్‌ఎఫ్‌ ప్రొసీడింగ్స్‌ అందజేస్తున్న రవికుమార్‌ :

బూర్జ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే సమయంలో సీఎంఆర్‌ఎఫ్‌ ఆసరా గా ఉంటుందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికు మార్‌ తెలిపారు. పెద్దపేట పంచాయతీకి చెందిన దాసి రెడ్డి చిరంజీవి కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంజూ రైన రూ.70 వేలు చెక్కును రవికుమార్‌ అందించారు.

Updated Date - Jul 06 , 2026 | 11:49 PM