Share News

నిరు పేదలకు సీఎం భరోసా

ABN , Publish Date - Feb 09 , 2026 | 11:34 PM

నిరుపేదలకు సీఎం చంద్రబాబునా యుడు భరోసాగా నిలుస్తున్నారని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.

  నిరు పేదలకు సీఎం భరోసా
బాధితునికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే గోవిందరావు:

పాతపట్నం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు సీఎం చంద్రబాబునా యుడు భరోసాగా నిలుస్తున్నారని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో రూ.4,16,920ల విలువ చేసే ఏడు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీచ్రేశారు. ఈసందర్భంగా మాట్లాడు తూ వైసీపీపాలనలో ఏనాడూ పేదోడికి ఆదుకొనే దాఖలాలే లేవని ఆరోపించారు.

Updated Date - Feb 09 , 2026 | 11:34 PM