Share News

‘శివనామ స్మరణ మోక్ష ప్రదాయకం’

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:21 AM

శివ నామస్మరణ మోక్ష ప్రదాయకమని అవధాని రంప సాయి కుమార్‌ అన్నారు.

‘శివనామ స్మరణ మోక్ష ప్రదాయకం’
సాయికుమార్‌ను సత్కరిస్తున్న మందిరం ప్రతినిధులు

శ్రీకాకుళం కల్చరల్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): శివ నామస్మరణ మోక్ష ప్రదాయకమని అవధాని రంప సాయి కుమార్‌ అన్నారు. ఉపనిషన్మం దిరం వజ్రోత్సవాల సందర్భంగా పాలకొండ రోడ్డులోని కోదండ రామాలయంలో ‘శివానంద లహరి-శంకరవైభవం’పై ప్రసం గించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివుని ఆరఽశయిం చినందునే కుబేరుడు, చంద్రుడు గొప్పవారైన విషయాన్ని వివరించారు. ధర్మ, తర్క శాస్త్రాల వంటివి ఏమీ తెలియని అజ్ఞానినని నన్ను రక్షిం పుమని భాగవత్పాదులు చెప్పిన విషయాన్ని వివరించారు. కార్యక్రమంలో కార్యదర్శి కామేశ్వర రావు, డా. కోమలరావు, గురయ్య, మురళీకృష్ణ పట్నాయక్‌, పట్నాయక్‌, బాబూరావు పాల్గొన్నారు.

రేపు గ్రంథావిష్కరణ

రచయిత సనపల నారాయణమూర్తి సంక లనం చేసిన ‘సిక్కోలు వాడుక నుడులు’ గ్రంథా విష్కరణ మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఉపని షన్మందిరం కార్యదర్శి కామేశ్వరరావు తెలిపారు. శ్రీకోదండరామాలయం ఆవరణలో సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశా మన్నారు.

Updated Date - Nov 16 , 2026 | 12:21 AM