గర్భిణులకు మెరుగైన సేవలందించాలి
ABN , Publish Date - Nov 04 , 2026 | 12:33 AM
: ప్రభుత్వాసుపత్రిలో ప్రస వాలు జరిగేలా చర్యలు తీపుకోవాలని జిల్లా వైద్యాధికారి ఈవీ నరేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం గోవిందపురం ఆసుపత్రిని తనఖీచేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
వజ్రపుకొత్తూరు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాసుపత్రిలో ప్రస వాలు జరిగేలా చర్యలు తీపుకోవాలని జిల్లా వైద్యాధికారి ఈవీ నరేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం గోవిందపురం ఆసుపత్రిని తనఖీచేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలపై ప్రజలకు అవ గాహన కల్పించాలన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రస వాలు సంఖ్యపెంచడంతో పాటు గర్భిణులకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బం దిని ఆదేశించారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించి వైద్యసేవలో ఎదురవు తున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల తుఫాన్ వల్ల అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి వినయ్‌కుమార్, ఈవో సన్యాసిరాజు పాల్గొన్నారు.