Share News

రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలి

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:38 PM

సుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని డీసీహెచ్‌ఎస్‌ డా. విజయలక్ష్మి ఆదేశించారు.

రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలి
రికార్డులను పరిశీలిస్తున్న డీసీహెచ్‌ఎస్‌ డా.కృష్ణవేణి

డీసీహెచ్‌ఎస్‌ డా.కృష్ణవేణి

ఇచ్ఛాపురం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని డీసీహెచ్‌ఎస్‌ డా. విజయలక్ష్మి ఆదేశించారు. సీహెచ్‌సీనీ బుధవారం తనిఖీ చేశారు. రోగు లను పరామర్శించి వారికి అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వివి ధ విభాగాలను, రికార్డులను పరిశీలించారు. రోగుల పట్ల నిర్లక్ష్యం వహిం చవద్దన్నారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని వైద్యాధికారు లు, సిబ్బందికి సూచించారు. ఎక్స్‌రే విభాగం ఇరుక గదిలో ఉండడాన్ని గమనించి తక్షణం విశాలమైన గదికేటాయించేలా చర్యలు తీసుకోవాలని డా.అనూషకు ఆదేశించారు. నర్సులు, సిబ్బంది కొరత విషయాన్ని ఉన్నతాధికారులకు నివే దిస్తామన్నారు. కార్యక్రమంలో వైద్యులు నీలిమ, పండా, సత్యనా రాయణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2026 | 11:38 PM