Share News

పీసీఆర్‌ చట్టంతో మేలు

ABN , Publish Date - Jun 18 , 2026 | 11:45 PM

ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిర్మూ లనకు పౌర హక్కుల పరిరక్షణ చట్టం( పీసీఆర్‌ చట్టం) ఎంతో మేలు చేస్తుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు తెలిపారు. గురువారం సిద్ధిపేటలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా పీసీఆర్‌ చట్టం గురించి వివరించారు.

   పీసీఆర్‌ చట్టంతో మేలు
మాట్లాడుతున హరిబాబు :

శ్రీకాకుళం లీగల్‌, జూన్‌ 18 (ఆం ధ్రజ్యోతి):ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిర్మూ లనకు పౌర హక్కుల పరిరక్షణ చట్టం( పీసీఆర్‌ చట్టం) ఎంతో మేలు చేస్తుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు తెలిపారు. గురువారం సిద్ధిపేటలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా పీసీఆర్‌ చట్టం గురించి వివరించారు. ఇటువంటి కేసులో గెలిస్తే రూ.75,000 నుంచి రూ. 7.5 లక్షల వరకూ బాధితులు నష్టపరిహా రం పొందే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఎం సుజాత, ఎం.ఢిల్లేశ్వరరావు, న్యాయవాది గేదల ఇందిరా ప్రసాద్‌ పాల్గొన్నారు

Updated Date - Jun 18 , 2026 | 11:45 PM